TS: 22న వాసాల‌మ‌ర్రికి ముఖ్య‌మంత్రి కెసిఆర్‌

యాదాద్రి భువ‌న‌గిరి (CLiC2NEWS):  యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాలోని వాసాల‌మ‌ర్రికి ఈ నెల 22వ తేదీన తెలంగాణ ముఖ్య‌మంత్రి కె. చంద్ర‌శేఖర‌రావు వెళ్ల‌నున్నారు. ముఖ్య‌మంత్రి ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో జిల్లా క‌లెక్ట‌ర్ ప‌మేలా స‌త్ప‌తి ఏర్పాట్లను ప‌రిశీలించారు. కాగా వాసాల‌మ‌ర్రి గ్రామాన్ని సిఎం ద‌త్త‌త తీసుకున్న విష‌యం తెలిసిందే.

Leave A Reply

Your email address will not be published.