పెరిగిన బంగారం ధ‌ర‌లు

హైద‌రాబాద్ (CLiC2NEWS): క‌రోనా సెకండ్ వేవ్ కేసులు త‌గ్గు ముఖం ప‌ట్ట‌డంతో సాధార‌ణ ప‌రిస్థితులు ఇప్పుడిప్పుడే నెల‌కొంటున్నాయి.  బంగారంపై పెట్టుబ‌డులు పెరుగుతుండ‌టంతో వాటి ధ‌ర‌లు పెరుగుతున్నాయి.  అలాగే అంత‌ర్జాతీయంగా కూడా బంగారంపై ముదుప‌రులు భారీగా పెట్టుబ‌డులు పెడుతున్నారు.  దీంతో దేశీయంగా వాటి ధ‌ర‌లు పెరుగుతున్నాయి.

  • హైద‌రాబాద్‌లో బంగారం ధ‌ర‌లు: 
  • 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 110 పెరిగి 44,310కి చేరింది.
  • 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.120 పెరిగి రూ.48,340కి చేరింది.

 

  • వెండి ధ‌ర‌లు కూడా పెరిగాయి.: 
  • కిలో వెండి ధ‌ర రూ.1000 పెరిగి రూ. 74,900కి చేరింది.

 

  • విజయవాడ:
  • 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,300
  • 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,330

ప్రధాన నగరాల్లో సోమవారం ఉదయం నాటికి బంగారం ధరలు 

  • ఢిల్లీ:
  • 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,460
  • 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,460

 

  • చెన్నై: 
  • 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,860
  • 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,940

 

  • ముంబ‌యి:
  • 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,310
  • 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,310

 

  • కోల్‌కతా:
  • 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,910
  • 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,610

 

  • బెంగళూరు:
  • 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,310
  • 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,340

 

  • కేరళ:
  • 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,310
  • 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,340
Leave A Reply

Your email address will not be published.