మెగాభిమానం: రూబిక్ క్యూబ్లతో చిరు చిత్రం
![](https://clic2news.com/wp-content/uploads/2021/08/chiru-1.jpg)
చెన్నై (CLiC2NEWS) : ఈనెల 22న మెగాస్టార్ చిరంజీవి బర్త్‌డే సందర్భంగా తమిళనాడుకు చెందిన అభిమానులు 955 రూబిక్ క్యూబ్స్‌తో 6.5 అడుగుల చిరు చిత్రాన్ని నిర్మించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. ఆయన పుట్టిన రోజు సందర్భంగా దేశంలోని అభిమానులంతా శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం చిరంజీవి గాడ్‌ఫాదర్, బోళ శంకర్, ఆచార్య, డైరెక్టర్ బాబీ సినిమాలలో నటిస్తున్న విషయం తెలిసిందే.
మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్ డే సందర్భంగా తమిళనాడు రూబిక్ క్యూబ్ అసోసియేషన్ వారు 955 రూబిక్ క్యూబ్స్ తో 6.5 అడుగుల ఎత్తయిన పిక్చర్ ను తయారుచేసిన బిందుప్రియాంక, ఆనంద్. #MegastarChiranjeevi @KChiruTweets pic.twitter.com/H6ZqKXx9FT
— BA Raju’s Team (@baraju_SuperHit) August 23, 2021
Wow, awesome blog layout! How lengthy have you ever been running a blog for? you made running a blog glance easy. The whole look of your web site is magnificent, let alone the content material!!