ఎపిఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్
అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్. ఆ సంస్థ ఉద్యోగులకు లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ మంజూరు చేస్తూ రాష్ట్ర సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఎల్లుండి నుంచి 2020-21కి సంబంధించిన లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్‌ని చెల్లించాలని తెలిపింది. ఈ నిర్ణయంపై ఆర్టీసీ కార్మిక సంఘాలు హర్షం ప్రకటించాయి.