అల్లు అర్జున్ స్పెష‌ల‌ ట్రీట్‌..

హైద‌రాబాద్ (CLiC2NEWS): క్రిస్మ‌స్ పండుగ సంద‌ర్భంగా అల్లు అర్జున్ మెగా హీరోల‌కు స్పెష‌ల్ పార్టీ ఇచ్చారు. అల్లు అర్జున్ నివాసంలో ఈ వేడుక నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి రామ్ చ‌ర‌ణ్ ఉపాస‌న దంప‌తులు, నిహారిక‌- చైత‌న్య దంప‌తులు, వ‌రుణ్‌తేజ్‌, సాయ‌ధ‌ర‌మ్ తేజ్‌, వైష్ణ‌వ్‌తేజ్‌, చిరంజీవి కుమార్తెలు శ్రీ‌జ‌, సుస్మితా హాజ‌ర‌య్యారు. మెగాఫ్యామిలీ అంతా స‌ర‌దాగా  ఫొటోలు దిగారు. అల్లు అర్జున్ స‌తీమ‌ణి ఇన్‌స్టా వేదిక‌గా షేర్‌చేశారు.

Leave A Reply

Your email address will not be published.