స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. రూ. 3000 తగ్గిన వెండి
హైదరాబాద్ (CLiC2NEWS): పండగ సీజన్ సమయంలో బంగారం ధరలు స్పల్పంగా పెరిగాయం. స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు రూ. 48,940 ఉండగా,, తాజాగా రూ. 160 పెరిగి రూ. 49,100 గా ఉంది. ఇక 22 క్యారెట్ బంగారం ధర 10 గ్రాములకు రూ. 45,000 ఉంది. కిలో వెండి రూ. 3000 తగ్గి రూ. 62 వేలుగా ఉంది. కిలో వెండి ధర రూ. 65,000 ఉండగా నిన్న ఒక్కరోజులో భారీగా తగ్గింది.