శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ప్రధాని మోడి
హైదరాబాద్ ప్రధాని నరేంద్రమోడి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. రాష్ట్ర గవర్నర్ తమిళిసై, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, సిఎస్ సోమేశ్‌కుమార్ తదితరులు స్వాగంతంపలికారు. ముఖ్యమంత్రి కెసిఆర్ స్వల్ప అస్వస్థత కారణంగా ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నట్లు సమాచారం. నరేంద్రమోడి పటాన్‌చెరులోని ఇక్రిశాట్ అంతర్జాతీయ పరిశోధన సంస్థ స్వర్ణోత్సవాలు, ముచ్చింతల్‌లో రామానుజాచార్య సహస్రాబ్ధి ఉత్సవాల్లో పాల్గొననున్నారు.
రేపు హైదరాబాద్‌కు ప్రధానమంత్రి రాక..