వ్య‌వ‌సాయ‌రంగం బలోపేతానికి తెలంగాణ స‌ర్కార్ కృషి: మంత్రి హ‌రీష్‌రావు

సిద్దిపేట (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో వ్య‌వ‌సాయ రంగం బ‌లోపేతానికి సిఎం కెసిఆర్ కృషి చేస్తున్నారని ఆర్ధిక‌, వైద్య మంత్రి హ‌రీష్‌రావు అన్నారు. చిన్న‌కోడూరు మండ‌లం చంద‌లాపూర్ లో 143 మంది రైతుల‌కు ఇవాళ (బుధ‌వారం) తుంప‌ర సేద్య ప‌రిక‌రాలు, ప్రొసీడింగ్ కాపీల‌ను పంపిణీ చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో జడ్‌పీ చైర్మ‌న్ రోజా శ‌ర్మ కూడా పాల్గొన్నారు.
ఈ సంద‌ర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ.. గుజ‌రాత్‌, ఎపి, మ‌హారాష్ట్రలో క‌రెంటు కోతలు ఉన్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం క‌రెంటు కోత‌లు లేవ‌న్నారు. రైతులు ఆరుత‌డి, వాణిజ్య పంట‌లు పండించి లాభాలు పొందాల‌ని సూచించారు.

 

 

 

1 Comment
  1. adultvideochatrooms.Com says

    Feel free to surf to my web blog; adultvideochatrooms.Com

Leave A Reply

Your email address will not be published.