నా రక్తాన్ని చిందిస్తా గానీ.. బెంగాల్‌ను ముక్కలు కానివ్వను: సిఎం
బెంగాల్ (CLiC2NEWS): బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మంగళవారం తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని విభజించాలనే ప్రయత్నాల్ని అడ్డుకొనేందుకు అవసరమైతే తన రక్తాన్ని చిందించేందుకు సిద్ధంగా ఉన్నానని మమతా బెనర్జీ చెప్పారు. బెంగాల్ నుండి ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలంటూ పలువురు బిజెపి నేతలు డిమాండ్ చేస్తున్నందున.. ఉత్తర బెంగాల్ లోని అన్ని వర్గాల ప్రజలు దశాబ్దాల పాటు సామరస్యతతో జీవిస్తున్నారని, సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతుండడంతో బిజెపి ప్రత్యేక రాష్ట్ర డిమాండ్లను తెపైకి తీసుకోస్తోందని దీదీ పేర్కొన్నారు. కొన్నిసార్లు గూర్ఖాలాండ్, ఇంకొన్ని సార్లు నార్త బెగాల్ అంటూ రాజకీయాలు చేస్తున్నారని అన్నారు,. నారక్తాన్ని చిందించడానికైనా సిద్ధమే గానీ.. బెంగాల్‌ను మాత్రం విభజన కానివ్వను అని అన్నారు.
I am extremely inspired along with your writing talents as well as with the format in your blog.
Is that this a paid subject matter or did you modify it yourself?
Either way keep up the nice high quality writing, it’s uncommon to peer a great blog like this one today..
Get noticed by over 25,000+ verified recruiters looking for best talent.
Quality articles or reviews is the key to invite the viewers to pay a quick visit the web