పరిమితికి మించి విద్యార్థులను వాహనాల్లో ఎక్కించరాదు: ఎస్ఐ రాజశేఖర్
వాహనాల ఫిట్నెస్ తప్పనిసరిగా ఉండాలి
బెల్లంపల్లి (CLiC2NEWS): నేన్నెల్- T- రోడ్డు దగ్గర పోలీసులు మండలం లోని గ్రామాల నుండి మండల కేంద్రానికి మరియు కి వెళ్ళే స్కూల్ వాహనాల తనిఖీ నిర్వహించారు. వాహనదారుల వద్ద పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించి అదేవిధంగా సరిఅయిన పత్రాలు లేని వారికి ఈ- చాలన్స్ విధించారు. విద్యార్థులను స్కూల్ కి తరలించే వాహనాలు పరిమితికి మించిన విద్యార్థుల ను ఎక్కించుకోరదన్నారు. ఆటోలకు ముందు సీట్ లలో పిల్లలను ఎక్కించారాదు. వాహనాల ఫిట్నెస్ కండిషన్ చెక్ చేసుకోవాలని సూచించారు. స్కూల్ యాజమాన్యం వారు విద్యార్థులకు సరిపడా వాహనాలను సమకూర్చాలని తెలిపారు. లేనియెడల వాహన యాజమానుల మీద మరియు స్కూల్ యాజమాన్య ల మీద చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని సూచించారు.
I blog often and I seriously appreciate your
information. This article has truly peaked my interest. I’m going to
book mark your blog and keep checking for new information about once a week.
I subscribed to your Feed too.