సోనియా గాంధీకి మరోసారి కరోనా పాజిటీవ్
న్యూఢిల్లీ (CLiC2NEWS): కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ మరోసారి కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆ పార్టీ సీనియర్ నాయకులు జై రాం రమేష్ వెల్లడించారు. సోనియా కరోనా పాజిటివ్ నిర్ధారించబడ్డారని జైరాం రమేష్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం సోనియా ఐసోలేషన్లో ఉన్నాట్లు పేర్కొన్నారు.
కాగా సోనియా గాంధీ కరోనా బారిన పడటం ఇటీవలి కాలంలో ఇది రెండోసారి. జూన్లో ఆమెకు కొవిడ్ మొదటిసారి పాజిటివ్ వచ్చింది. రెండు నెలలు తిరగక ముందే మరోసారి కొవిడ్ బారిన పడటం గమనార్హం.
Congress President Smt.Sonia Gandhi has tested positive for Covid-19 today. She will remain in isolation as per Govt. protocol.
आज कांग्रेस अध्यक्ष श्रीमती सोनिया गांधी का कोविड-19 टेस्ट रिपोर्ट पॉजिटिव आया है। वह सरकार द्वारा जारी प्रोटोकॉल का पालन करते हुए आइसोलेशन में रहेंगी।
— Jairam Ramesh (@Jairam_Ramesh) August 13, 2022