చైనాలోని ఓ బహుళ అంతస్తుల భవనంలో భారీ అగ్నిప్రమాదం
బీజింగ్ (CLiC2NEWS): చైనా హునాన్ ప్రావిన్స్‌లోని చాంగ్షా నగరంలో ఉన్న ఓ బహుళ అంతస్థుల భవనంలో భారీగా మంటలు వ్యాపించాయి. దాదాపు 200 మీటర్లు ఎత్తున్న ఈభవనం చాలా అంతస్థులు అగ్నికి ఆహుతయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైరింజన్లు మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ ఘటనలో ఏమైనా ప్రాణనష్టం జరిగిందా అనే విషయం తెలియలేదు.
Major fire at a Telecom skyscraper in Changsha, Hunan province in #China #ViralVideo pic.twitter.com/iCspgeo97i
— The Viral Finder (@TheViralFinder) September 16, 2022