గాయ‌ప‌డిన క్రికెట‌ర్‌..చికిత్స‌క‌య్యే ఖ‌ర్చును భ‌రిస్తామ‌న్న ఉత్త‌రాఖండ్ సిఎం

రూర్కీ (CLiC2NEWS): క్రికెట‌ర్ పంత్ ప్ర‌యాణిస్తున్న కారు ప్ర‌మాదానికి గురైంది. కారు అదుపుత‌ప్పి డివైడ‌ర్‌ను ఢీకొట్టడంతో మంట‌లు చెల‌రేగి పంత్ తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. ప్ర‌మాద స‌మ‌యంలో కారును పంత్ న‌డిపిన‌ట్లు స‌మాచారం. ఢిల్లీ నుండి ఉత్త‌రాఖండ్ వెళ్తుండ‌గా.. రూర్కీ స‌మీపంలో కారు ప్ర‌మాదం సంభ‌వించింది. కారు పూర్తిగా ద‌గ్ధ‌మైంది. ఈఘ‌ట‌న‌లో పంత్‌కు మోకాలికి, త‌ల‌కు గాయాల‌య్యాయి. వీపు భాగం కాలిన‌ట్లు తెలుస్తోంది. స‌మాచారం అందుకున్న పోలీస‌లు ఘ‌టనాస్థ‌లానికి చేరుకుని స్థానికి ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌స్తుతం అత‌ని ఆరోగ్య ప‌రిస్తితి నిల‌క‌డ‌గా ఉన్న‌ట్లు స‌మాచారం. పంత్ వైద్య చికిత్స‌కు అయ్యే ఖ‌ర్చును భ‌రిస్తామ‌ని ఉత్త‌రాఖండ్ సిఎం పుష్క‌ర్ సింగ్ ధామి అన్నారు.

 

3 Comments
  1. Pocket Option Review says

    Make money trading opions.
    The minimum deposit is 50$.
    Learn how to trade correctly. How to earn from $50 to $15000 a day.

    The more you earn, the more profit we get.
    I just hope Im useful at all

  2. 힐링마사지 says

    Thank you for the good writeup. It in fact was a amusement account
    it. Look advanced to far added agreeable from you! By the way, how can we communicate?

  3. Horace says

    I know this iff off topic but I’m loking into starting my own weblog and
    was wondeering what all is needed to get sett up? I’m assuming having a blog like youyrs would cost a pretty penny?
    I’m not very internet ssvvy so I’m not 100% positive.
    Any recommendations or advice would be greeatly appreciated.

    Thank you

Leave A Reply

Your email address will not be published.