రాష్ట్ర ప్ర‌భుత్వం ‘రిప‌బ్లిక్ డే’ వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించాల్సిందే: హైకోర్టు

హైద‌రాబాద్ (CLiC2NEWS): గ‌ణ‌తంత్ర దినోత్స‌వం అనేది చాలా ముఖ్య‌మైన జాతీయ పండ‌గ అని.. ఘ‌నంగా వేడుక‌ల‌ను నిర్వ‌హించాల‌ని హైకోర్టు రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్రంలో క‌రోనా ప్ర‌భావం కార‌ణంగా రాజ్‌భ‌వ‌న్‌లో వేడుక‌లు జ‌రుపుకోవాల‌ని కోరిన‌ట్లు.. ఈ నెల 13వ తేదీన రాజ్‌భ‌వ‌న్‌కు లేఖ రాశామ‌ని ప్ర‌భుత్వం త‌ర‌పు అడ్వ‌కేట్ జ‌న‌ర‌ల్ వివ‌ర‌ణ ఇచ్చారు. ప్ర‌భుత్వ వాద‌న‌ల‌ను విన్న న్యాయ‌స్థానం.. రాష్ట్రంలో కారోనా వ్యాప్తి ఉన్న‌ట్ల‌యితే.. కొవిడ్ ఆంక్ష‌లు ఎక్క‌డున్నాయో చెప్పాల‌ని ప్ర‌శ్నించింది. కేంద్రం జారీ చేసిన మార్గ‌ద‌ర్శ‌కాల మేర‌కు రిప‌బ్లిక్ డే వేడుక‌లు ఘ‌నంగా జ‌ర‌పాల‌ని హైకోర్టు స్ప‌ష్టం చేసింది.

2 Comments
  1. pragmatic play says

    Superb blog! Do you have any tips and hints for aspiring
    writers? I’m planning to start my own site soon but I’m a little lost
    on everything. Would you suggest starting with
    a free platform like WordPress or go for a paid option?
    There are so many choices out there that I’m totally overwhelmed ..

    Any recommendations? Cheers!

  2. 출장마사지 says

    Hey There. I discovered your blog the usage of msn. This is a really
    neatly written article. I will be sure to bookmark it and return to
    learn more of your helpful information. Thanks for the post.
    I will definitely return.

Leave A Reply

Your email address will not be published.