IND vs PAK: ఆసియా కప్ 2023.. సూపర్-4
కోహ్లీ, రాహుల్ శతకాలు
కొలంబో (CLiC2NEWS): ఆసియా కప్ 2023 సూపర్-4లో భారత్, పాక్ మధ్య పోరు సోమవారం సాయంత్రం ప్రారంభమైంది. ఆదివారం జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా ఆగిపోవడంతో నేడు రిజర్వ్‌డే నాడు ఆట కొనసాగుతుంది. విరాట్ కోహ్లీ , కెఎల్ రాహుల్ శతకాలు నమోదు చేశారు. 47 ఓవర్లలో భారత్ 2 వికెట్ల నష్టానికి 319 పరుగులు చేసింది. కోహ్లీ ఈ శతకంతో 47వ శతకాలు పూర్తి చేసి, వన్డేల్లో 13వేలకు పైగా పరుగులను నమోదు చేశాడు. గాయం నుండి కోలుకొని వచ్చిన రాహుల్ తొలి మ్యాచ్‌లోనే సాధించాడు.
[…] IND vs PAK: ఆసియా కప్ 2023.. సూపర్-4 […]