కాజ‌ల్ అగ‌ర్వాల్ ‘స‌త్య‌భామ’ ట్రైల‌ర్..

హైద‌రాబాద్ (CLiC2NEWS): కాజ‌ల్ అగ‌ర్వాల్ ప‌వ‌ర్‌ఫుల్ రోల్ చేస్తున్న చిత్రం స‌త్య‌భామ. సుమ‌న్ చిక్కాల ద‌ర్శ‌క‌త్వంలో థ్రిల్ల‌ర్ క‌థ‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో కాజ‌ల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌టిస్తోంది. న‌వీన్ చంద్ర కీల‌క పాత్ర పోషించారు. ఈ సినిమా జూన్ 7వ తేదీన ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సంద‌ర్భంగా చిత్ర‌బృందం ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసింది.

Leave A Reply

Your email address will not be published.