ముఖ్య‌మంత్రి కెసిఆర్‌ మిలాద్‌‌-ఉన్‌-న‌బీ శుభాకాంక్ష‌లు

హైద‌రాబాద్ : మ‌హ‌మ్మ‌ద్ ప్ర‌వ‌క్త జ‌యంతిని పుర‌స్క‌రించుకుని ముస్లిం సోద‌రుల‌కు తెలంగాణ‌ ముఖ్య‌మంత్రి కెసిఆర్‌ మిలాద్‌‌-ఉన్‌-న‌బీ శుభాకాంక్ష‌లు తెలిపారు. ముస్లిం సోదరులు ముహమ్మద్ ప్రవక్త బోధన‌ల‌ను అనుస‌రిస్తూ సుఖ‌, సంతోషాల‌తో జీవ‌నం గ‌డ‌పాల‌ని ముఖ్య‌మంత్రి ఆకాంక్షించారు. మహ‌మ్మ‌ద్ ప్ర‌వ‌క్త ప్ర‌వ‌చించిన మేర‌కు ముస్లిం సోద‌రులంతా కొవిడ్ నిబంధ‌న‌లు పాటిస్తూ సంతోషంగా, సామ‌ర‌స్యంగా వేడుక‌ను జ‌రుపుకోవాల‌ని తెలిపారు.

త‌ప్ప‌క‌చ‌ద‌వండి: `ధ‌ర‌ణి` దేశానికి ట్రెండ్ సెట్ట‌ర్‌

Leave A Reply

Your email address will not be published.