పంచాంగం: జూన్ 30- జులై 6 (2024)

పంచాంగం: ఆదివారం, 30.06.24
———————–
శ్రీక్రోధి నామ సంవత్సరం,
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
జ్యేష్ఠ మాసం
తిథి: బ.నవమి ప.1.17 వరకు
తదుపరి దశమి
నక్షత్రం: రేవతి ఉ.9.11 వరకు
తదుపరి అశ్వని
వర్జ్యం: తె.3.55 నుండి 5.25 వరకు(తెల్లవారితే సోమవారం)
దుర్ముహూర్తం: సా.4.51 నుండి 5.44 వరకు
రాహుకాలం: సా.4.30 నుండి 6.00 వరకు
యమగండం: ప.12.00 నుండి 1.30 వరకు
శుభసమయాలు: ప.2.02 నుండి 3.33 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, ఆర్థిక లావాదేవీలు.
—————————-
పంచాంగం: సోమవారం, 01.07.24
———————–
శ్రీక్రోధి నామ సంవత్సరం,
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
జ్యేష్ఠ మాసం
తిథి: బ.దశమి ఉ.10.59 వరకు
తదుపరి ఏకాదశి
నక్షత్రం: అశ్వని ఉ.7.40 వరకు
తదుపరి భరణి
వర్జ్యం: సా.4.46 నుండి 6.17 వరకు
దుర్ముహూర్తం: ప.12.30 నుండి 1.22 వరకు
తదుపరి ప.3.07 నుండి 3.59 వరకు
రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు
శుభసమయాలు: లేవు
మతత్రయ ఏకాదశి.
—————————-
పంచాంగం: మంగళవారం, 02.07.24
———————–
శ్రీక్రోధి నామ సంవత్సరం,
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
జ్యేష్ఠ మాసం
తిథి: బ.ఏకాదశి ఉ.8.57 వరకు
తదుపరి ద్వాదశి
నక్షత్రం: భరణి ఉ.6.18 వరకు
తదుపరి కృత్తిక తె.4.58 వరకు(తెల్లవారితే బుధవారం)
వర్జ్యం: సా.5.49 నుండి 7.20 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.07 నుండి 9.01 వరకు
తదుపరి రా.10.56 నుండి 11.40 వరకు
రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు
శుభసమయాలు: లేవు
—————————-
పంచాంగం: బుధవారం, 03.07.24
———————–
శ్రీ క్రోధి నామ సంవత్సరం,
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
జ్యేష్ఠ మాసం
తిథి: బ.ద్వాదశి ఉ.7.07 వరకు
తదుపరి త్రయోదశి
నక్షత్రం: రోహిణి తె.4.28 వరకు(తెల్లవారితే గురువారం)
తదుపరి మృగశిర
వర్జ్యం: రా.8.51 నుండి 9.24 వరకు
దుర్ముహూర్తం: ఉ.11.38 నుండి 12.31 వరకు
రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు
శుభసమయాలు: ప.2.02 నుండి 2.56 వరకు వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు, ఆర్థిక లావాదేవీలు.
—————————-
పంచాంగం: గురువారం, 04.07.24
———————–
శ్రీక్రోధి నామ సంవత్సరం,
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
జ్యేష్ఠ మాసం
తిథి: బ.త్రయోదశి ఉ.5.38 వరకు
తదుపరి చతుర్దశి తె.4.25 వరకు(తెల్లవారితే శుక్రవారం)
నక్షత్రం: మృగశిర తె.4.20 వరకు(తెల్లవారితే శుక్రవారం)
తదుపరి ఆరుద్ర
వర్జ్యం: ఉ.10.00 నుండి 11.33 వరకు
దుర్ముహూర్తం: ఉ.9.54 నుండి 10.46 వరకు
తదుపరి ప.3.07 నుండి 4.00 వరకు
రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు
యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు
శుభసమయాలు: లేవు
మాసశివరాత్రి.
—————————-
పంచాంగం: శుక్రవారం, 05.07.24
———————–
శ్రీక్రోధి నామ సంవత్సరం,
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
జ్యేష్ఠ మాసం
తిథి: అమావాస్య తె.3.53 వరకు(తెల్లవారితే శనివారం)
తదుపరి ఆషాఢ శుక్ల పాడ్యమి
నక్షత్రం: ఆరుద్ర తె.4.20 వరకు(తెల్లవారితే శనివారం)
తదుపరి పునర్వసు
వర్జ్యం: ప.12.47 నుండి 2.24 వరకు
దుర్ముహూర్తం: ఉ.8.09 నుండి 9.02 వరకు
తదుపరి ప.12.30 నుండి 1.23 వరకు
రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు
శుభసమయాలు: లేవు
—————————-
పంచాంగం: శనివారం, 06.07.24
———————–
శ్రీక్రోధి నామ సంవత్సరం,
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
ఆషాఢ మాసం
తిథి: శు.పాడ్యమి తె.3.45 వరకు(తెల్లవారితే ఆదివారం)
తదుపరి విదియ
నక్షత్రం: పునర్వసు తె.4.56 వరకు(తెల్లవారితే ఆదివారం)
తదుపరి పుష్యమి
వర్జ్యం సా.4.38 నుండి 6.16 వరకు
దుర్ముహూర్తం ఉ.5.33 నుండి 7.17 వరకు
రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు
శుభసమయాలు: ఉ.10.32 నుండి 11.54 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.
—————————-

త‌ప్ప‌క చ‌ద‌వండి: పంచాంగం: జూన్ 23-29 (2024)

Leave A Reply

Your email address will not be published.