‘జియో భార‌త్ 4జి’ దీపావ‌ళి ఆఫ‌ర్..

JioBharat 4G:  జియో భార‌త్ ఫోన్ల‌పై రిల‌య‌న్స్ జియో దీపావ‌ళి ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది. జియో భార‌త్ 4జి ఫోన్ల‌పై ఆక‌ర్ష‌ణీయ‌మైన త‌గ్గింపును తీసుకొచ్చింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ ఫోన్ల‌ను రూ. 999గా విక్ర‌యిస్తుండగా.. దీపావ‌ళి ధ‌మాకా ఆఫ‌ర్ కొంద రూ.699కే కొనుగోలు చేయెచ్చ‌ని ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. ఇత‌ర కంపెనీల నెల‌వారీ రీఛార్జి ప్లాన్ల‌తో (రూ.199) పోలిస్తే జియో భార‌త్ ఫీచ‌ర్ ఫోన్ ప్లాన్లు చౌక‌గా ల‌భిస్తాయిన తెలిపింది. ఈ ఫోన్ల‌ను ద‌గ్గ‌ర్లోని రిల‌య‌న్స్ స్టోర్‌లో గాని, జియోమార్ట్ లేదా అమెజాన్ వెబ్‌సైట్‌లో గాని కొనుగోలు చేయ‌వ‌చ్చు.

Leave A Reply

Your email address will not be published.