Jangaon: ఆక‌ట్టుకున్న శ్రీ‌కృష్ణ రాయ‌బారం నాట‌కం

జ‌న‌గామ (CLiC2NEWS): జనగామలో మీనాక్షి ఫంక్షన్ హాల్ లో మంగ‌ళ‌వారం ప్ర‌ద‌ర్శించిన శ్రీ‌కృష్ణ రాయ‌బారం నాట‌కం వీక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది. జానపద కలలను బ్రతికించుకోవాలని, వాటిని భావితరాలకు అందించాలని ఉద్దేశంతో ఈ నాట‌కాన్ని ప్ర‌ద‌ర్శించామ‌ని పాత్ర‌ధారులు తెలిపారు. జ‌న‌గామ‌కు చెందిన ప‌లువురు క‌ళాకారులు ఒక జ‌ట్టుగా ఏర్ప‌డి వారు నేర్చుకున్న క‌ళ‌ల‌కు ప్రాణం పోశారు.


ఈ నాట‌కంలో శ్రీ‌కృష్ణ పాత్ర‌లో ప్రముఖ పండితులు అయ్యప్ప శాస్త్రి , క‌ర్ణుడిగా ప్రధానోపాధ్యాయులు ఎక్క ల దేవి వెంకటేశ్వర్లు, ధ‌ర్మ‌రాజుగా సీనియర్ జర్నలిస్ట్ కొండ శ్రీనివాస్ పాత్ర‌లు పోషించారు. ఈ నాటక ప్రదర్శన ప్రేక్షకులను ఎంత‌గానో అల‌రించింది.

అనంతరం సీనియర్ జర్నలిస్ట్ కొండ శ్రీనివాస్ (ధ‌ర్మ‌రాజు పాత్ర‌ధారి) మాట్లాడుతూ అంతరించిపోతున్న కలలను భావితరాలను అందించే ఉద్దేశంతో ఈ నాటక ప్రదర్శనలు చేస్తున్నామని, ప్రభుత్వం అంతరించిపోతున్న క‌ళ‌ల‌ను బతికించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.

ధ‌ర్మ‌రాజు పాత్ర‌లో సీనియర్ జర్నలిస్ట్ కొండ శ్రీనివాస్ రావు

Also Read: `ఎమ్మెల్సీ`కి రాజీనామా చేస్తా: క‌విత

cabe4d

cabe4d

cabe4d

cabe4d

cabe4d

cabe4d

cabe4d

cabe4d

cabe4d

rimbatoto

rimbatoto

rimbatoto

rimbatoto

rimbatoto

rimbatoto

rimbatoto

rimbatoto

rimbatoto

rimbatoto

situs toto

situs toto

bandar togel

situs toto

toto slot

slot resmi

situs togel

situs toto

toto togel

situs togel

toto togel

situs togel

situs toto

bandar togel

situs toto

toto togel

situs togel

situs togel

toto slot

toto togel

situs toto

bandar togel

situs togel

bandar togel

toto togel

situs togel

bandar togel

situs toto

toto slot

bandar togel

situs toto

toto slot

situs toto

toto slot

situs toto

situs toto

situs toto

slot resmi

Leave A Reply

Your email address will not be published.