AP: గ్రామ పంచాయతీ సర్పంచులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్
అమరావతి (CLiC2NEWS): గ్రామ పంచాయతీ సర్పంచులకు ఎపి ప్రభుత్వం గుడ్‌న్యూస్ తెలిపింది. 15 ఆర్ధిక సంఘం నిధుల వినియోగానికి అనుమతినిచ్చింది. ఈ మేరకు పంచాయతీరాజ్ , గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జనవరి 5న చేసిన తీర్మానాల…