AP: ఈ నెల 22 నుండి విజయవాడ ఉత్సవ్!
అమరావతి (CLiC2NEWS): విజయవాడ దసరా నవరాత్రులు సందర్బంగా ఈ నెల 22వ తేదీ నుండి నగరంలో విజయవాడ ఉత్సవ్ పేరుతో 11 రోజులు రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున వేడుకలు నిర్వహించనుంది. దీని కోసం సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 2వ వరకు…