TGPSC: నోటిఫికేషన్ విడుదల
హైదరాబాద్ (CLiC2NEWS): వివిధ శాఖల్లో 290 పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. రోడ్లు భవనాల శాఖలో 222 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ సివిల్ ఇంజినీర్ పోస్టులు, 49 అసిస్టెంట్…