మీటర్ రీడర్లను తొలగించడం లేదు – పుకార్లను నమ్మవద్దు
హైదరాబాద్ (CLiC2NEWS): జలమండలిలో ప్రస్తుతం పనిచేస్తున్న మీటర్ రీడర్లలో ఎవరినీ విధుల నుంచి తొలగించడం లేదని.. తొలగించే ఉద్దేశం కూడా లేదని జలమండలి స్పష్టం చేసింది. ఈ అంశంపై జరుగుతున్న తప్పుడు ప్రచారాలు, పుకార్లను ఎవరూ నమ్మవద్దని కోరింది.…