ఇంజినీరింగ్ చదివే బాలికలకు రూ. 50వేల స్కాలర్‌షిప్ పొందే అవకాశం..
AICTE Pragati Scholarship: ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్కికల్ ఎడ్యుకేషన్ (ఎఐసిటిఇ) ప్రగతి స్కాలర్‌షిప్ (Scholarship) ద్వారా దేశవ్యాప్తంగా ప్రతి ఏడాది 5వేల స్కాలర్‌షిప్ మంజూరు చేస్తారు. ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్‌కు 566 .. తెలంగాణకు 424…