ప్ర‌భుత్వ విప్ బాల్క సుమన్‌ను పరామర్శించిన సిఎం కెసిఆర్‌

మెట్‌ప‌ల్లి (CLiC2NEWS): జ‌గిత్యాల జిల్లా మెట్‌పల్లిలోని రేగుంటలో ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను బుధ‌వారం తెలంగాణ సిఎం కె. చంద్ర‌శేఖ‌ర‌రావు పరామర్శించారు. ఈ సందర్భంగా సుమన్ తండ్రి బాల్క సురేష్ చిత్రపట వ‌ద్ద‌ ముఖ్య‌మంత్రి నివాళులర్పించారు. బాల్క సురేష్ (62) అనారోగ్యంతో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇటీవల కన్నుమూసిన విష‌యం తెలిసిందే.

Leave A Reply

Your email address will not be published.