రెండ‌వ రోజు సోదాలు: డీఎంకే నేత ఇంట్లో 3.5 కోట్ల న‌గ‌దు సీజ్‌

చెన్నై: త‌మిళ‌నాడులో డీఎంకే పార్టీకి చెందిన ఇవి వేలూ ఇంట్లో శుక్ర‌వారం (రెండ‌వ రోజు) కూడా ఆదాయ ప‌న్ను శాఖ అధికారులు సోదాలు నిర్వ‌హించారు. ఇవి వేలూ ఇంటి వ‌ద్ద సుమారు 3.5 కోట్ల న‌గ‌దును స్వాధీనం చేసుకున్న‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. ఎన్నిక‌ల వేళ వేలూ ఇంటి నుంచి భారీ మొత్తంలో న‌గ‌దు బ‌య‌ట‌కు వెళ్తున్న‌ట్లు స‌మాచారం రావ‌డంతో ఐటీ అధికారులు సోదాలు చేప‌ట్టారు. తిరువ‌న్న‌మ‌ళ్లై నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్న వేలూ ఇంటితో పాటు మొత్తం 10 చోట్ల సోదాలు జ‌రిగాయి.

Leave A Reply

Your email address will not be published.