Medaram: మేడారంకు పోటెత్తిన భక్తులు
మేడారం (CLiC2NEWS): మేడారం మహాజాతరకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. సమ్మక్క సారలమ్మలను దర్శించుకునేందుకు రాష్ట్రంలోని నలు మూలలనుండి భక్తజనం పోటెత్తారు. జంపన్న వాగులో స్నానాలు ఆచరించి గద్దెల వద్ద అమ్మవార్లను దర్శించేందుకు బారులు తీరారు. దీంతో ఆ ప్రదేశమంతా జనసంద్రంగా మారింది. బండారు దత్తాత్రేయ, గవర్నర్ జిష్ణుదేశ్ వర్మ , మంత్రులు కొండా సురేఖ, సీతక్క అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.





[…] Medaram: మేడారంకు పోటెత్తిన భక్తులు […]