జూన్ 5నుండి టెన్త్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ఎక్జామ్స్‌

హైద‌రాబాద్: రాష్ట్రంలో నేడు ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాలు వెలువ‌డిన విష‌యం తెలిసిందే. ఫ‌లితాలు విడుద‌లైన కొంత స‌మ‌యానికే స‌ప్లిమెంట‌రీ ఎక్జామ్స్‌కు సంబంధించిన టైంటేబుల్ విడుద‌ల చేశారు. వ‌చ్చే నెల 5వ తేదీ నుండి 12వ తేదీ వ‌ర‌కు ఈ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్న‌ట్లు అధికారులు వెల్ల‌డించారు.

జూన్ 5 – ఫ‌స్ట్ లాంగ్వేజ్‌

జూన్ 6 – సెకండ్ లాంగ్వేజ్‌

జూన్ 7 – థ‌ర్డ్ లాంగ్వేజ్

జూన్ 8 – మ్యాథ‌మెటిక్స్‌

జూన్ 9 – ఫిజిక‌ల్ సైన్స్‌

జూన్ 10- బ‌యాల‌జిక‌ల్ సైన్స్‌

జూన్ 11- సోష‌ల్ స్ట‌డీస్ , ఒఎస్ఎస్‌సి మెయిన్ లాంగ్వేజ్ పేప‌ర్ ప‌రీక్ష‌లు జ‌రుగుతాయి.

జూన్ 12 – ఒఎస్ఎస్‌సి మెయిన్ లాంగ్వేజ్ పేప‌ర్ 2 ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్నారు.

ఇంట‌ర్ తో కేంద్రంలో స్టెనోగ్రాఫ‌ర్ ఉద్యోగాలు

 

Leave A Reply

Your email address will not be published.