రేపు ఢిల్లీ వెళ్లనున్న ఎపి సీఎం జగన్‌

అమ‌రావ‌తి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో కేంద్ర హోం మం‍త్రి అమిత్ షాతో సీఎం జగన్ భేటీ కానున్నారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలు, కీలక అంశాలపై సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పలువురు కేంద్ర మంత్రులతో కూడా జగన్‌ సమావేశం కానున్నట్లు తెలుస్తున్నది.

Leave A Reply

Your email address will not be published.