జోడేఘాట్‌ను సందర్శించిన ట్రెయినీ ఐఎఎస్‌లు

ఆసిఫాబాద్ : కెరమెరి మండలంలోని జోడేఘాట్ గ్రామాని సందర్శించి కుమ్రం భీమ్‌కు శ‌నివారం ట్ర‌యినీ ఐఎఎస్‌ల బృందం నివాళ్లు అర్పించారు. కుమ్రం భీమ్ స్మృతి చిహ్నం, మ్యూజియాన్ని సందర్శించి ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయలను పరిశీలించారు. ఈ సందర్భంగా భీమ్ పోరాట చరిత్ర తెలుసుకున్న అనంతరం ఆయన చేసిన సాహసోపేత పోరాటం స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు.

Leave A Reply

Your email address will not be published.