షేక్.బహర్ అలీ: `చ‌వ‌న్ ప్రాష్‌`తో క‌రోనాకు చెక్‌

క‌రోనా విజృంభిస్తున్న స‌మ‌యంలో అంద‌రూ ద‌య‌చేసి “ లేహ్యం తినండి. ఉద‌యం టిఫిన్‌కి 30 నిమిషాల ముందు 1/2 టీ స్పూన్ ప‌రిగ‌డుపున తిని 15 నిమిషాలు ఆగి వేడి వేడి గ్లాస్ పాలు తాగండి. త‌రువాత టిఫిన్ చేయండి. వారానికి రెండు రోజులు మాత్రమే చేయండి. డైలీ చేస్తే శ‌రీరంలో వేడి పెరిగి క‌ళ్ల‌లో నుండి నీరు కారుతుంది. షుగ‌ర్ పేషెంట్స్ అశ్వ‌గంధ చూర్ణం లేదా తిప్ప‌తీగ చూర్ణం వాడండి. మీ జీవితంలో నీ ద‌గ్గ‌ర‌కు క‌రోనా రాదు.

హెచ్చరిక: చవన్ ప్రాష్ తిన్న తరువాత తప్పకుండా వేడి పాలు తాగాలి. లేకపోతే అంతగా రసాయనకంగా పనిచేయదు. దీనిలో ఉసిరికాయ ఉంటుంది. పులువు ఉండుట వలన వెంటనే పాలు తాగితే పాలు ఇరిగినట్లే ఊపిరితిత్తులలో ఉన్న కఫము విరిగి పోతుంది. ఊపిరితిత్తులు చక్కగా పనిచేస్తాయి

–షేక్.బహర్ అలీ
యోగచార్యుడు

Leave A Reply

Your email address will not be published.