పంచాంగం: జూన్ 27- జూలై 10

 పంచాంగం: ఆదివారం, 27.06.21

––––––––––––––––––––––

శ్రీప్లవనామ సంవత్సరం

ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు

జ్యేష్ఠ మాసం

తిథి: బ.తదియ రా.7.03 వరకు

తదుపరి చవితి

నక్షత్రం: ఉత్తరాషాఢ ఉ.5.41 వరకు

తదుపరి శ్రవణం తె.5.04 వరకు (తెల్లవారితే సోమవారం)

వర్జ్యం: ఉ.9.32 నుండి 11.06 వరకు

దుర్ముహూర్తం: సా.4.49 నుండి 5.40 వరకు

రాహుకాలం: సా.4.30 నుండి 6.00 వరకు

యమగండం: ప.12.00 నుండి 1.30 వరకు

శుభసమయాలు: ప.12.12 గంటలకు కన్యాలగ్నంలో అక్షరస్వీకార, వ్యాపారాలు. తిరిగి రా.11.43 గంటలకు మీనలగ్నంలో వివాహాలు.

సంకటహర చతుర్ధి

––––––––––––––––––––––––––

పంచాంగం: సోమవారం, 28.06.21

––––––––––––––––––––––

శ్రీప్లవనామ సంవత్సరం

ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు

జ్యేష్ఠ మాసం

తిథి: బ.చవితి సా.5.51 వరకు

తదుపరి పంచమి

నక్షత్రం: ధనిష్ఠ తె.4.52 వరకు (తెల్లవారితే మంగళవారం)

వర్జ్యం: ఉ.9.01 నుండి 10.34 వరకు

దుర్ముహూర్తం: ప.12.28 నుండి 1.21 వరకు

తదుపరి ప.3.04 నుండి 3.56 వరకు

రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు

యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు

శుభసమయాలు: లేవు

––––––––––––––––––––––––––

పంచాంగం: మంగళవారం, 29.06.21

––––––––––––––––––––––––––

శ్రీప్లవనామ సంవత్సరం

ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు

జ్యేష్ఠ మాసం

తిథి: బ.పంచమి సా.5.07 వరకు

తదుపరి షష్ఠి

నక్షత్రం: శతభిషం తె.5.07 వరకు(తెల్లవారితే బుధవారం)

తదుపరి పూర్వాభాద్ర

వర్జ్యం: ప.12.06 నుండి 1.43 వరకు

దుర్ముహూర్తం: ఉ.8.09 నుండి 9.01 వరకు

తదుపరి రా.10.56 నుండి 11.40 వరకు

రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు

యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు

శుభసమయాలు: లేవు

–––––––––––––––––––––––––––

పంచాంగం: బుధవారం, 30.06.21

––––––––––––––––––––––––––

శ్రీప్లవనామ సంవత్సరం

ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు

జ్యేష్ఠ మాసం

తిథి: బ.షష్ఠి సా.4.53 వరకు

తదుపరి సప్తమి

నక్షత్రం: పూర్వాభాద్ర పూర్తి (24గంటలు)

వర్జ్యం: ప.11.41 నుండి 1.19 వరకు

దుర్ముహూర్తం: ప.11.35 నుండి 12.28 వరకు

రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు

యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు

శుభసమయాలు: లేవు

––––––––––––––––––––––––

పంచాంగం: గురువారం, 01.07.21

––––––––––––––––––––––

శ్రీప్లవనామ సంవత్సరం

ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు

జ్యేష్ఠ మాసం

తిథి: బ.సప్తమి సా.5.10 వరకు

తదుపరి అష్టమి

నక్షత్రం: పూర్వాభాద్ర ఉ.5.44 వరకు

తదుపరి ఉత్తరాభాద్ర

వర్జ్యం: ప.3.51 నుండి 5.32 వరకు

దుర్ముహూర్తం: ఉ.9.51 నుంచి 10.43 వరకు

తదుపరి ప.3.04 నుండి 3.56 వరకు

రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు

యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు

శుభసమయాలు: ఉ.11.02 నుంచి 11.56 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.

–––––––––––––––––––––––––––

పంచాంగం: శుక్రవారం, 02.07.21

––––––––––––––––––––––––

శ్రీప్లవనామ సంవత్సరం

ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు

జ్యేష్ఠ మాసం

తిథి: బ.అష్టమి సా.5.56 వరకు

తదుపరి నవమి

నక్షత్రం: ఉత్తరాభాద్ర ఉ.7.03 వరకు

తదుపరి రేవతి

వర్జ్యం: రా.7.54 నుండి 9.35 వరకు

దుర్ముహూర్తం: ఉ.8.10 నుండి 9.02 వరకు

తదుపరి ప.12.28 నుండి 1.22 వరకు

రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు

యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు

శుభసమయాలు: రా.11.23 గంటలకు మీనలగ్నంలో వివాహ, గృహప్రవేశాలు.

––––––––––––––––––––––––––

పంచాంగం: శనివారం, 03.07.21

–––––––––––––––––––––––

శ్రీప్లవనామ సంవత్సరం

ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు

జ్యేష్ఠ మాసం

తిథి: బ.నవమి రా.7.12 వరకు

తదుపరి దశమి

నక్షత్రం: రేవతి ఉ.8.45 వరకు

తదుపరి అశ్వని

వర్జ్యం: లేదు

దుర్ముహూర్తం: ఉ.5.34 నుండి 7.18 వరకు

రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు

యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు

శుభసమయాలు: ఉ.10.12గంటలకు సింహలగ్నంలో ఉపనయన, వివాహ, నూతన వ్యాపారాలు. తిరిగి రా.11.18 గంటలకు మీనలగ్నంలో వివాహాలు.

––––––––––––––––––––––––––––

పంచాంగం: ఆదివారం, 04.07.21

––––––––––––––––––––––––

శ్రీప్లవనామ సంవత్సరం

ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు

జ్యేష్ఠ మాసం

తిథి: బ.దశమి రా.8.47 వరకు

తదుపరి ఏకాదశి

నక్షత్రం: అశ్వని ఉ.10.55 వరకు

తదుపరి భరణి

వర్జ్యం: ఉ.6.32 నుండి 8.18 వరకు

తిరిగి రా.9.27 నుండి 11.13 వరకు

దుర్ముహూర్తం: సా.4.51 నుండి 5.41 వరకు

రాహుకాలం: సా.4.30 నుండి 6.00 వరకు

యమగండం: ప.12.00 నుండి 1.30 వరకు

శుభసమయాలు: లేవు

–––––––––––––––––––––––––

పంచాంగం: సోమవారం, 05.07.21

–––––––––––––––––––––––––

శ్రీప్లవనామ సంవత్సరం

ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు

జ్యేష్ఠ మాసం

తిథి: బ.ఏకాదశి రా.10.40 వరకు

తదుపరి ద్వాదశి

నక్షత్రం: భరణి ప.1.21 వరకు

తదుపరి కృత్తిక

వర్జ్యం: రా.2.36 నుండి 4.22 వరకు

దుర్ముహూర్తం: ప.12.31 నుండి 1.23 వరకు

తదుపరి ప.3.06 నుండి 3.57 వరకు

రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు

యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు

శుభసమయాలు: లేవు

సర్వ ఏకాదశి

–––––––––––––––––––––––––

పంచాంగం: మంగళవారం, 06.07.21

––––––––––––––––––––––––

శ్రీప్లవనామ సంవత్సరం

ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు

జ్యేష్ఠ మాసం

తిథి: బ.ద్వాదశి రా.12.41 వరకు

తదుపరి త్రయోదశి

నక్షత్రం: కృత్తిక ప.3.55 వరకు

తదుపరి రోహిణి

వర్జ్యం: లేదు

దుర్ముహూర్తం: ఉ.8.10 నుండి 9.02 వరకు

తదుపరి రా.10.56 నుండి 11.42 వరకు

రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు

యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు

శుభసమయాలు: లేవు

–––––––––––––––––––––––––

పంచాంగం: బుధవారం, 07.07.21

–––––––––––––––––––––––––

శ్రీప్లవనామ సంవత్సరం

ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు

జ్యేష్ఠ మాసం

తిథి: బ.త్రయోదశి రా.2.35 వరకు

తదుపరి చతుర్ధశి

నక్షత్రం: రోహిణి సా.6.31 వరకు

తదుపరి మృగశిర

వర్జ్యం: ఉ.9.38 నుండి 11.27 వరకు

తిరిగి రా.12.40 నుండి 2.26 వరకు

దుర్ముహూర్తం: ప.11.37 నుండి 12.31 వరకు

రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు

యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు

శుభసమయాలు: ప.1.43 నుండి 2.44 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.

–––––––––––––––––––––––––

పంచాంగం: గురువారం, 08.07.21

–––––––––––––––––––––––––

శ్రీప్లవనామ సంవత్సరం

ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు

జ్యేష్ఠ మాసం

తిథి: బ.చతుర్దశి తె.4.21 వరకు (తెల్లవారితే శుక్రవారం)

తదుపరి అమావాస్య

నక్షత్రం: మృగశిర రా.8.56 వరకు

తదుపరి ఆరుద్ర

వర్జ్యం: లేదు

దుర్ముహూర్తం: ఉ.9.54 నుండి 10.46 వరకు

తదుపరి ప.3.06 నుండి 3.58 వరకు

రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు

యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు

శుభసమయాలు: లేవు

మాసశివరాత్రి

–––––––––––––––––––––––––

పంచాంగం: శుక్రవారం, 09.07.21

–––––––––––––––––––––––––

శ్రీప్లవనామ సంవత్సరం

ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు

జ్యేష్ఠ మాసం

తిథి: అమావాస్య పూర్తి(24గంటలు)

నక్షత్రం: ఆరుద్ర రా.11.03 వరకు

తదుపరి పునర్వసు

వర్జ్యం: ఉ.6.04 నుండి 7.51 వరకు

దుర్ముహూర్తం: ఉ.8.11 నుండి 9.00 వరకు

తదుపరి ప.12.32 నుండి 1.24 వరకు

రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు

యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు

శుభసమయాలు: లేవు

–––––––––––––––––––––––

పంచాంగం: శనివారం, 10.07.21

––––––––––––––––––––––––

శ్రీప్లవనామ సంవత్సరం

ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు

జ్యేష్ఠ మాసం

తిథి: అమావాస్య ఉ.5.47 వరకు

తదుపరి ఆషాఢ శు.పాడ్యమి

నక్షత్రం: పునర్వసు రా.12.45 వరకు

తదుపరి పుష్యమి

వర్జ్యం: ఉ.11.54 నుండి 1.36 వరకు

దుర్ముహూర్తం: ఉ.5.34 నుండి 7.20 వరకు

రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు

యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు

శుభసమయాలు: లేవు

Leave A Reply

Your email address will not be published.