AP: నూతన వధూవరులను ఆశీర్వదించిన ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌

విజయవాడ (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ సిఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విజయవాడలోని గుప్తా కళ్యాణ మండపంలో ఐఏఎస్ అధికారులు కె. ప్రవీణ్ కుమార్, కె. సునీత దంపతుల కుమారుడి వివాహ రిసెప్షన్‌కు ఆయన హాజరయ్యారు. నూతన వధూవరులు పృధ్వి, లిఖితలను సీఎం జగన్‌ ఆశీర్వదించారు. ఈ కార్య‌క్ర‌మంలో ప‌లువురు నాయ‌కులు, అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.