మంచిర్యాల‌లో బైక్‌పై పిడుగుప‌డి ఇద్దరి మృతి

మంచిర్యాల (CLiC2NEWS): బైక్‌పై వెళ్తున్న వారిపై పిడుగుప‌డి ఇద్ద‌రు మృతి చెందిన ఘ‌ట‌న మంచిర్యాల‌లో చోటుచేసుకుంది. మంచిర్యాల ఫ్లై ఓవ‌ర్ వ‌ద్ద జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌లో బైక్‌పై వెళ్తున్న ఇద్ద‌రు ఘ‌ట‌నాస్థ‌లంలోనే చ‌నిపోయారు. ఈ ప్ర‌మాదంలో మ‌రో వ్య‌క్తి తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. స్థానికులు, పోలీసులు అత‌డిని ఆసుప‌త్రికి త‌ర‌లించారు. పూర్తి వివ‌రాలు తెలియాల్సిఉంది.

1 Comment
  1. Earn Online says

    Wow, wonderful weblog layout! How lengthy have you been blogging for? you make running a blog look easy. The whole glance of your website is excellent, let alone the content material!!

Leave A Reply

Your email address will not be published.