ఓ నేస్తమా….
ఓ నేస్తమా….
“దేవుడు ప్రతి చోట ఉండలేక తల్లిని సృష్టించాడంటారు…
ప్రతి క్షణం మనతో నడవలేక స్నేహితుడిని ప్రసాదించాడని కూడా చెప్పొచ్చు.
స్వార్థం లేని ఆత్మీయత..
ప్రతిఫలం ఆశించని ప్రేమ..
తప్పు చేస్తే మందలించే ధైర్యం..
పడిపోతే లేపే చేయి..
గెలిస్తే మనకంటే ఎక్కువగా ఆనందించే హృదయం..
ఇవన్నీ కలిసిన రూపమే నిజమైన స్నేహం..
శ్రీకృష్ణుడు–కుచేలుడి స్నేహం నుంచి నేటి తరంలోని స్నేహాల వరకు…
కాలం మారినా స్నేహం విలువ మాత్రం మారలేదు…
మనిషి సంపాదించగల అత్యంత గొప్ప సంపద నిజమైన స్నేహితుడే
అని గుర్తు చేసే సందర్భమే స్నేహితుల దినోత్సవం.
మిత్రులందరికి.. స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు..
-క్లిక్ 2 న్యూస్
Read more: చంద్రుని వైపు మానవయానం…
