ఉద్దేశ‌పూర్వ‌కంగా నాపై దుష్ప్ర‌చారం.. కోర్టులో దావా వేశా: కెటిఆర్‌

హైద‌రాబాద్ (CLiC2NEWS): త‌న‌పై రాజకీయ దురుద్దేశంతో, అసత్యాలను అబద్దాలను ప్రచారం చేస్తున్నార‌ని మంత్రి కెటిఆర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ మేర‌కు న్యాయ‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోన‌న్న‌ట్లు ప్ర‌క‌టించారు.

“ఈ రోజు నేను చట్టపరమైన ప్రక్రియను ప్రారంభించాను .. ఉద్దేశ‌పూర్వ‌కంగా నాపై దుష్ప్ర‌చారం చేస్తున్నారు. చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్యల‌కుగౌరవ న్యాయస్థానాన్ని ఆశ్ర‌యిస్తున్నా.. కోర్టులో ప‌రువున‌ష్టం దావా దాఖ‌లు చేశా.. అస‌త్యాలు ప్ర‌చారం చేస్తున్న వారిపై న్యాయ‌స్థానం చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని విశ్వ‌సిస్తున్నా..“ అని మంత్రి కెటిఆర్ ట్విట్ట‌ర్‌లో పోస్టు చేశారు.

1 Comment
  1. Social Media Marketing says

    Wow, incredible blog structure! How lengthy have you ever been blogging for? you make running a blog glance easy. The whole look of your website is magnificent, as well as the content!!

Leave A Reply

Your email address will not be published.