India Corona: కొత్తగా 20,799 కేసులు
న్యూఢిల్లీ (CLiC2NEWS): దేశంలో కరోనా పాజిటివ్ కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 20,799 పాజిటివ్ కేసులను నమోదు అయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ సోమవారం కరోనా బులిటెన్ విడుదల చేశారు.
- గడిచిన 24 గంటల వ్యవధితలో దేశంలో కొత్తగా 180 మంది మరణించారు.
- గడిచిన 24 గంటల వ్యవధితలో దేశంలో కొత్తగా 26,718 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
- ప్రస్తుతం దేశంలో 2,64,458 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.
- తాజా మరణాలతో కలిపి ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 4,48,997 మంది.
- ఇప్పటి వరకు దేశంలో 90.79 కోట్లకు పైగా టీకా డోసుల పంపిణీ జరిగింది.
-
India reports 20,799 new COVID cases, 26,718 recoveries, and 180 deaths in the last 24 hours
Active cases: 2,64,458
Total recoveries: 3,31,21,247
Death toll: 4,48,997Total vaccination: 90,79,32,861 pic.twitter.com/DCfS2tCYlB
— ANI (@ANI) October 4, 2021