భారత్ తొలి టెస్ట్ డ్రా..
India draw first Test
కాన్పూర్ వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగిసింది. మరోవికెట్ తీసి ఉంటే భారత్ ఘన విజయం సాదించేదే! చివరి వరకు గెలుస్తుందనుకున్న మ్యాచ్ .. రచిన్ రవీంద్ర , అజాద్ పటేల్ అడ్డుకున్నారు. న్యూజిలాండ్ సెకండ్ ఇన్నింగ్స్ లో 9వికెట్లు కోల్పోయి 161పరుగులు చేసింది. చివరి పదో వికెట్ తీయడంలో టీమిండియా విఫలమైంది. దీంతో భారత్ తొలి టెస్టుని డ్రాగా ముగించాల్సి వచ్చింది.