ఆదిలాబాద్ జిల్లాలో రెండు బైకులు ఢీ.. ముగ్గురు మృతి

ఆదిలాబాద్ (CLiC2NEWS):  జిల్లాలో రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఉట్నారు మండ‌లం కుమ్మ‌రి తండా వ‌ద్ద రెండు బైకులు ఢీకొన్నాయి. ఈ ప్ర‌మాదంలో ముగ్గురు మృతిచెందారు. ఘ‌ట‌నా స్థ‌లంలో ఇద్ద‌రు మృతిచెంద‌గా.. ఒక‌రు చికిత్స పొందుతూ మ‌ర‌ణించారు. స‌మాచారం అందుకున్న పోలీసులు కేసు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.