తెలంగాణ‌లో 1,825 కొవిడ్ కేసులు..

హైదరాబాద్‌ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో కొత్త‌గా 1,825 కొవిడ్ కేసులు న‌మోద‌య్యాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో మొత్తం 70,697 మందికి నిర్థార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించగా.. 1,825 మందికి పాజిటివ్‌గా నిర్థార‌ణ‌య్యింది. ఈ వైర‌స్ బారినుండి 351 మంది కోలుకుని డిశ్చార్జ్ అవ్వ‌గా.. ఒక‌రు మృతి చెందారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో 14,995 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జిహెచ్ ఎంసి ప‌రిధిలో 1,042 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి.

Leave A Reply

Your email address will not be published.