విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న ద్విచక్రవాహనం: ముగ్గురు విద్యార్థులు మృతి
గుంటూరు (CLiC2NEWS): మంగళగిరి మండలం కృష్ణాయపాలెంలో విద్యుత్ స్తంభాన్ని భైకు ఢీకొట్టింది. ఈఘటనలో ముగ్గురు విద్యార్థులు మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదస్థలానికి చేరుకున్నారు. మృతులు పెనుమాక వాసులుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.