ఎంఎంటిఎస్ ప్రయాణికులకు గుడ్న్యూస్.. 50% ఛార్జీల తగ్గింపు
హైదరాబాద్ (CLiC2NEWS): జంటనగరాల్లో ఎంఎంటిఎస్ప్రయాణికులకు దక్షిణమధ్య రైల్యే శుభవార్తనందించింది. ఎంఎంటిఎస్ రైళ్లో సబర్బన్ ఫస్ట్ క్లాస్ సింగిల్ జర్నీ ఛార్జీలను 50శాతం వరకు తగ్గస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఛార్జీలు మే 5వ తేదీ నుండి అమల్లోకి వస్తాయని తెలపారు. ఫలక్నుమా-సికింద్రాబాద్, హైదరాబాద్-లింగంపల్లి- రామచంద్రాపురం మధ్య ప్రయాణించే వారికి ప్రయోజనకరంగా ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరింది.
తగ్గించిన ఛార్జీలు: