కౌలురైతు భరోసానిధికి పవన్‌కల్యాణ్ తల్లి అంజనాదేవి సాయం..
హైదరాబాద్ (CLiC2NEWS): జనసేన అధినేత పవన్‌కల్యాణ్ కైలు రైతుల భరోసాయాత్ర ప్రత్యేక నిధికి ఆయన తల్లి అంజనాదేవి తనవంతు సాయంగా రూ. లక్ష విరాళం అందించారు. జనసేన పార్టీకి మరో రూ. లక్ష విరాలం ఇచ్చారు. పవన్ తండ్రి వెంట్రావు జయంతి సందర్భంగా విరాళం చెక్కును పవన్‌కు అందజేశారు. తన తండ్రి పింఛను డబ్బులను ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు పడుతున్న కౌలు రైతు కుటుంబాలకు ఆదుకోవడానికి ఇచ్చింనందుకు తల్లికి పవన్ కృతజ్ఞతలు తెలియజేశారు.