నామినేష‌న్ దాఖ‌లు చేసిన రాష్ట్రప‌తి అభ్య‌ర్థి య‌శ్వంత్ సిన్హా

న్యూఢిల్లీ (CLiC2NEWS): విప‌క్షాల రాష్ట్రప‌తి అభ్య‌ర్థి య‌శ్వంత్ సిన్హా సోమ‌వారం త‌న నామినేష‌న్ ప‌త్రాల‌ను ఎన్నిక‌ల రిట‌ర్నింగ్ అధికారి కి అంద‌జేశారు. పార్ల‌మెంట్ భ‌వ‌నంలో జ‌రిగిన నామినేష‌న్ దాఖ‌లు కార్య‌క్ర‌మంలో ప‌లువురు విప‌క్ష పార్టీల నాయ‌కులు పాల్గొన్నారు. వారిలో ఎన్సీపీ చీఫ్ శ‌ర‌ద్‌ప‌వార్‌, కాంగ్రెస్ యువ‌నేత రాహుల్ గాంధీ, మ‌ల్లికార్జున ఖ‌ర్గే, ఎన్‌సి చీఫ్ ఫ‌రూఖ్ అబ్దుల్లా , ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాద‌వ్‌, తెలంగాణ మంత్రి కెటిఆర్‌, ఎంపీలు నామా నాగేశ్వ‌ర‌రావు, తృణ‌మూల్‌, శివ‌సేన నాయ‌కులు పాల్గొన్నారు.

1 Comment
  1. demo slot pragmatic play says

    Hi, Neat post. There is a problem together with
    your site in internet explorer, could test this? IE still
    is the market chief and a big element of other folks will omit your excellent
    writing because of this problem.

Leave A Reply

Your email address will not be published.