ఉపరాష్ట్రపతి ఎన్నిక తేదీ ఖరారు..
ఢిల్లీ (CLiC2NEWS): దేశంలో రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన కసరత్తు జరుగుతున్న విషయం తెలిసినదే. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం ఉపరాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ చేసింది. షెడ్యూల్ విడుదల చేసింది. ఆగస్టు 6వ తేదీన ఎన్నిక నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఆదే రోజున ఓట్ల లెక్కింపు జరుగుతుందని తెలిపింది. జులై 17 నామినేషన్ దాఖలుకు చివరి తేదీగా పేర్కొంది. ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పదవీకాలం ఆగస్టు 10తో ముగియనుంది.