రేపు స్కూళ్లు, కాలేజీలు బంద్
హైదరాబాద్ (CLiC2NEWS): రేపు స్కూళ్లు, కాలేజీలకు సెలవు. దేశ వ్యాప్తంగా విద్యాసంస్థల బందుకు వామపక్షాలు పిలుపునిచ్చాయి. నీట్ పరీక్ష పేపర్ లీక్‌తో పాటు ఇతర పరీక్ష పేపర్‌ల లీకేజీలు నిరసిస్తూ SFI, PDSU, తదితర స్టూడెంట్ యూనియన్లు పాఠశాలలకు, కళాశాలలకు రేపు బంద్ ప్రకటించారు.