పంజాబ్ & సింథ్ బ్యాంకులో 750 పోస్టులు

దేశంలోని వివిధ రాష్ట్రాల్లో 750 లోక‌ల్ బ్యాంక్ ఆఫీస‌ర్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ మేర‌కు నోటిఫికేష‌న్ విడుద‌లైంది.

తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పోస్టులు :

  • తెలంగాణ‌లో 50, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 80 పోస్టులు క‌ల‌వు.
  • పోస్టును అనుస‌రించి సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణ‌త ఉండాలి. రాత ప‌రీక్ష ఆధారంగా ఎంపిక ఉంటుంది.
  • ఈ ఉద్యోగాల‌కు ఎంపికైన అభ్య‌ర్థుల‌కు నెలకు వేత‌నం రూ.48,480 నుండి రూ. 85,920 వ‌ర‌కు ఉంటుంది.
  • ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుక‌నేవారి వ‌య‌స్సు 01.08.2025 నాటికి 20 నుండి 30 మ‌ధ్య ఉండాలి. ఎస్‌టి, ఎస్‌సి, ఒబిసిల‌కు స‌డ‌లింపు ఉంటుంది.
  • ద‌ర‌ఖాస్తుల‌ను సెప్టెంబ‌ర్ 4వ తేదీ లోపు పంపించాల్సి ఉంది. ద‌ర‌ఖాస్తు ఫీజు జ‌న‌ర‌ల్‌, ఒబిసి, ఇడ‌బ్ల్యుఎస్ ల‌కు రూ.850గా నిర్ణ‌యించారు. ఎస్‌టి, ఎస్‌సి, పిడ‌బ్ల్యుబిడిల‌కు రూ.100.

 

Also Read: Job News –  ఐఐసిటి, హైద‌రాబాద్‌లో మ‌ల్టిటాస్కింగ్ స్టాఫ్

2 Comments
  1. […] పంజాబ్ & సింథ్ బ్యాంకులో 750 పోస్టులు […]

Leave A Reply

Your email address will not be published.