ఎపి డిప్యూటి సిఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్‌తో హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్‌ భేటీ

అమ‌రావ‌తి (CLiC2NEWS): ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను తెలంగాణకు చెందిన హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్ మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. మంగ‌ళ‌గిరిలోని డిప్యూటి సిఎం క్యాంపు కార్యాల‌యంలో ఈ రోజు సాయంత్రం రంగ‌నాథ్.. ప‌వ‌న్‌కల్యాణ్‌తో భేటీ అయ్యారు. ఈ మేర‌కు డిప్యూటి సిఎం కార్యాల‌యం ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. ఇరువురు దాదాపు రెండు గంట‌ల‌కు పైగా వివిధ అంశాల‌పై చ‌ర్చించిన‌ట్లు స‌మాచారం.

క‌ర్నూలు జిల్లాలో బ‌స్సు ద‌గ్ధం.. 20 మందికి పైగా మృతి!

1 Comment
  1. Hi Dear, are you truly visiting this site on a regular basis, if so afterward you will without doubt take nice experience.

Leave A Reply

Your email address will not be published.