వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం
IND vs WI : తొలి వన్డేలో భారత్ 1-0 ఆధిక్యంలో ఉంది. వెస్టిండీస్‌పై భారత్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 173 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం 177 పరుగుల లక్ష్యంలో బరిలోకి దిగిన టీమ్ ఇండియా నాలుగు వికెట్లను కోల్పోయి 28 ఓవర్లలో విజయం సాధించింది. రోహిత్ శర్మ 60 పరుగులు చేశాడు.